ysrkadapa

వార్తలు

రెవెన్యూ డివిజన్‌గా పులివెందుల

వైఎస్సార్‌ జిల్లాలో ఎనిమిది మండలాలతో పులివెందులను రెవెన్యూ డివిజన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య నాలుగుకు చేరింది.

రెవెన్యూ డివిజన్‌లోని మండలాలు
పులివెందుల సింహాద్రిపురం
లింగాల
తొండూరు
పులివెందుల
వేముల
వేంపల్లె
చక్రాయపేట
వీరపునాయనపల్లె
అట్లూరు