రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు జూన్ 11వ తేదీ నుంచి రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నాగరాజు ఈమేరకు స్పష్టం చేశారు. 5కిలోల గోధుమపిండి,  2కిలోల చెక్కర, ఒక కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యితోపాటు ఒక సంచి అందజేస్తారని స్పష్టం చేశారు.  ప్రభుత్వం అందించే రంజాన్‌ తోఫా సరకులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.