శెట్టిపల్లె రఘురామిరెడ్డి

తండ్రి ఎస్‌.సి.నాగిరెడ్డి
భార్య ప్రభావతమ్మ
వృత్తి వ్యవసాయం, గుత్తేదారు
స్వగ్రామం నక్కలదిన్నె
మండలం చాపాడు
చేపట్టిన పదవులు 1975 నుంచి 78 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటి ఛైర్మన్‌
1981 నుంచి 1985 వరకు సమితి అధ్యక్షుడు
ఎమ్మెల్యేగా 1985 నుంచి 1989 వరకు,
1999 నుంచి 2003 వరకు,
2014 నుంచి 2019వరకు,
2019 నుంచి కొనసాగుతున్నారు.