Tuesday, February 27, 2024

ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్

వైఎస్సార్‌ జిల్లా నూతన ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియమితులయ్యారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న అన్బురాజన్‌ అనంతపురానికి బదిలీ చేశారు. ఆక్టోపస్‌లో విధులు నిర్వహిస్తున్న సిద్దార్థ్ కౌశల్ 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన గతంలో కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పని చేసి విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. అన్బురాజన్ 2019 అక్టోబరు 11న ఎస్పీగా జిల్లాకు వచ్చారు. జిల్లాల పునర్విభజన అనంతరం వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా కొనసాగారు. నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించి సుదీర్ఘ కాలం పనిచేసిన జిల్లా ఎస్పీగా రికార్డులకు ఎక్కారు

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular