కడప చేరుకున్న రాష్ట్ర డీజీపీ ఎం.మాలకొండయ్యను మంగళవారం జిల్లా కలెక్టరు హరికిరణ్‌ పోలీసు విశ్రాంతి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందించారు.