కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్‌-2018 ర్యాంకుల కోసం నిర్వహించిన పోటీలో జిల్లాలోని కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు పురపాలిక జాతీయ స్థాయిలో పోటీపడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో లక్ష జనాభా పైబడిన 485పట్టణాల్లో కడప నగరం 2241.9మార్కులతో 163వ ర్యాంకును రాష్ట్రంలోని 31పట్టణాల్లో 12వ ర్యాంకును సాధించింది. ప్రొద్దుటూరు పట్టణానికి జాతీయ స్థాయిలో 184వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంకు పొందింది.

లక్షలోపు జనాభా కలిగిన పురపాలికలకు జోనల్‌ స్థాయిలో (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు, కేరళ) ర్యాంకులను ప్రకటించారు. జోనల్‌ స్థాయి (1113పురపాలికలు), రాష్ట్ర స్థాయిలో (79పురపాలికలు) జిల్లాలోని పురపాలికల ర్యాంకులు ఇలా ఉన్నాయి.

పురపాలిక

జోనల్‌ స్థాయి ర్యాంకు

రాష్ట్ర స్థాయి ర్యాంకు

రాజంపేట 30

12

జమ్మలమడుగు

39

17

ఎర్రగుంట్ల

67

31

పులివెందుల

71

32

బద్వేలు

95

41

రాయచోటి

100

42

మైదుకూరు 642

77