ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

251 Viewsదివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని… సెప్టెంబర్ 1, 2 తేదీలలో జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను, కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో ఎస్పీ అన్బురాజన్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ […]

Continue Reading

ఆదినారాయణరెడ్డి

262 Viewsఆదినారాయణరెడ్డి స్వస్థలం జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి. తండ్రి సుబ్బరామిరెడ్డి, తల్లి సుబ్బమ్మ. భార్య అరుణ. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాన్పూర్‌ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆదినారాయణరెడ్డి పర్లపాడులోని డిగ్రీ కళాశాలలో కొంత కాలం రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు. 1993 నుంచి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అనుచరుడిగా  ఉన్న ఆది కాంగ్రెస్‌ పార్టీ తరపున 2004లో పోటీ చేసి విజయం సాధించారు. 2009లోనూ విజయబావుటా ఎగురవేశారు. 2014లో వైకాపా తరపున పోటీ చేసి విజయం […]

Continue Reading