ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం

728 Views క్రీస్తుశకం 1356లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్క రాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం, అంతరాలయం మాత్రమే ఉండేవి. ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది. ఆ తరువాత ఆలయానికి రెండు మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ సంగతి స్పష్టమవుతోంది. అంతరాల భవనం తరువాత ముఖ మంటపం నిర్మించారు. ఇందుకు ఉపయోగించిన శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ఖమంటపం […]

Continue Reading