493 Views“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ!” నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే...
504 Views నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను బొందకాంక్షింతురు కాళికాంబ!హంస! కాళికాంబ! ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో...
522 Viewsసాటిమానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళుగట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ!హంస!కాళికాంబ. బాధలలో పేదరికంలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుడులు కట్టడం వల్ల వాటికి మొక్కడం...
559 Viewsమనసు శుద్ధమతె మరి దండమేటికి మనసు శుద్ధమైతె మంచిదనుట మంచిచెడ్డ లెల్ల మానసంబేకద కాళికాంబ!హంస!కాళికాంబ మనసు శుభ్రంగా ఉంటే ఏశిక్షవేసే అవసరం ఉండదు. మనసును నిష్కల్మషంగా పెట్టుకుంటే అంతా మంచేజరుగు తుంది. మంచైనా...
1,457 Viewsసర్వదేవతలను సర్వమతాలను సమముగా జూచు సజ్జనుండు దుర్జనుండు లాతి దోషమ్ములను నెంచు కాళికాంబ!హంస!కాళికాంబ మంచిమనిషి అందరు దేవుళ్ళను అన్నిమతాలను సమానంగా తెలుసుకుంటాడు. చెడ్డమనిషి వాటిలో దోషాలు లెక్కబెడతాడు. వీరబ్రహ్మంగారు భారతదేశంలో అనేక దేవతారాధన...
1,031 Viewsవెలదులకును వేదవిద్యాధికారమ్ము లేదటంచు బ్రహ్మలిఖితమంచు నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను కాళికాంబ!హంస!కాళికాంబ! ప్రాచీన, మధ్యయుగాలలో స్త్రీలకు చదువు కునే అర్హత లేకుండా చేసిన దుర్మార్గం మీద ఈపద్యంలో వీరబ్రహ్మంగారు విమర్శ పెట్టారు. స్త్రీలకు...
1,638 Viewsచదువకొన్నఫలము కుదరైన వినయమ్ము వినయఫలము వేదవేది యగుట వేదవేదిఫలము విశ్వమ్ము తానౌట కాళికాంబ!హంస!కాళికాంబ చదువు వలన ఫలితం మనిషిలో వినయం కలగడం, వినయం వలన ఫలితం వేదవేది కావడం, వేదవేది కావడం వలన...
447 Viewsజిహ్వరుచులకొరకు జీవితలక్ష్యమే విడుచువాడు తత్త్వవేత్తకాడు నాల్కగట్టువాడు నారాయణుండౌను కాళికాంబ!హంస!కాళికాంబ….. ఇది తత్త్వవేత్తలని ప్రచారం చేసుకునే తిండిపోతులను గురించి బ్రహ్మంగారు చెప్పినపద్యం. మనషులు రెండురకాలుగా ఉంటారు. బతకడానికి అవసరమైనంత మేర ఆహారం తీసుకునేవాళ్ళు ఒకరకం...
1,375 Viewsమానసమ్మునందు జ్ఞానవైరాగ్యాలు కుదురుపడగ ఆశ బెదరిపోవు ఆశపోవనంతమొందును దుఃఖమ్ము కాళికాంబ!హంస!కాళికాంబ…….. మనస్సులో జ్ఞానం వైరాగ్యం అనే రెండు భావాలు బాగా కుదురుకున్నాయంటే ఆశ బెదిరిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఆశ మనలోంచి వెళ్ళిపోయిందంటే దుఃఖం...
486 Viewsచదువు ధనము తపము సౌందర్యము గుణమ్ము కులము గోత్రములను గలుగు మదము మానువారె దురభిమానవర్జితులిల కాళికాంబ!హంస!కాళికాంబ అనేక కారణాలచేత కొందరు చదువుకోగలుగుతారు, కొందరు చదువుకోలేకపోతారు. మొన్నటిదాకా మనదేశంలో విద్య సార్వత్రికం కాదు. కొందరు...