మదం మంచికాదు

378 Viewsచదువు ధనము తపము సౌందర్యము గుణమ్ము కులము గోత్రములను గలుగు మదము మానువారె దురభిమానవర్జితులిల కాళికాంబ!హంస!కాళికాంబ అనేక కారణాలచేత కొందరు చదువుకోగలుగుతారు, కొందరు చదువుకోలేకపోతారు. మొన్నటిదాకా మనదేశంలో విద్య సార్వత్రికం కాదు. కొందరు ధనవంతులు కాగలుగుతారు,అనేకులు పేదలుగా మిగిలిపోతారు. కొందరికి తపస్సు చేసుకునే విశ్రాంతి ఉంటుంది. అనేకులకు తీరిక ఉండదు. పైగా అందరికీ తపస్సు హక్కు కాదు. కొందరు అందంగా పుడతారు, మరి కొందరు అలా పుట్టలేకపోతారు. కొందరు గుణవంతులౌతారు మరికొందరు గుణహీనులౌతారు. కొందరు పైకులాలలో […]

Continue Reading