యోగికి గుణం ముఖ్యం

1,142 Viewsస్నానమందు లేదు పానమందును లేదు మంత్రతంత్రములను మహిమలేదు గుణము కుదిరెనేని ఘనయోగి తానౌను కాళికాంబ!హంస!కాళికాంబ. యోగి కావాలంటే దానికి సంబంధించిన గుణం కుదరాలి. అంతేగానీ స్నానపానాలలో, మంత్రతంత్రాలలో ఏమహిమలూ లేవు అంటున్నారు బ్రహ్మంగారు. యోగికి బాహ్య విషయాలు ముఖ్యంకాదు. గుణం ముఖ్యం. యోగి గుణం అంటే ఆడంబరాలతో సంబంధంలేని చింతన, నిరాడంబరమైన ఆచరణ, మనుషులపైన నిష్కల్మషమైన ప్రేమ, సమాజ పరివర్తనా దృష్టి , స్వార్థరాహిత్యం వంటి లక్షణాల సమూహం. వీటిని వదిలేసి మంత్రాలు తంత్రాలు విచిత్రవేషాలు […]

Continue Reading

మదం మంచికాదు

378 Viewsచదువు ధనము తపము సౌందర్యము గుణమ్ము కులము గోత్రములను గలుగు మదము మానువారె దురభిమానవర్జితులిల కాళికాంబ!హంస!కాళికాంబ అనేక కారణాలచేత కొందరు చదువుకోగలుగుతారు, కొందరు చదువుకోలేకపోతారు. మొన్నటిదాకా మనదేశంలో విద్య సార్వత్రికం కాదు. కొందరు ధనవంతులు కాగలుగుతారు,అనేకులు పేదలుగా మిగిలిపోతారు. కొందరికి తపస్సు చేసుకునే విశ్రాంతి ఉంటుంది. అనేకులకు తీరిక ఉండదు. పైగా అందరికీ తపస్సు హక్కు కాదు. కొందరు అందంగా పుడతారు, మరి కొందరు అలా పుట్టలేకపోతారు. కొందరు గుణవంతులౌతారు మరికొందరు గుణహీనులౌతారు. కొందరు పైకులాలలో […]

Continue Reading