నక్కరోగం కుదిరింది

1,253 Viewsఅడవిలో ఒక నక్క ఉండేది. అది జంతువులకు వైద్యం చేస్తుండేది. కానీ పక్షలు, చిన్న జీవుల్ని మాత్రం చులకనగా చూసి ఆటపట్టిస్తూ ఉండేది. ఒకసారి ఒక కాకి జ్వరంతో మందు కోసం నక్క దగ్గరకు వచ్చింది. ‘దీనికి మందెందుకు? చెరువులో మునక వేయి తగ్గిపోతుంది” అంది నక్క. అది నిజమని కాకమ్మ చెరువులో మునిగితే పాపం చలికి వణికిపోయింది. జ్వరం మరింత పెరిగింది. అప్పుడు నక్క పకపకా నవ్వి నాలుగు రొట్టె ముక్కలిస్తే సరైన పసరు […]

Continue Reading