కుందూనది
743 Views కుందూనదిని కుముద్వతి అని పిలిచేవారు. కృష్ణాబేసిన్ నుంచి పెన్నాబేసిన్ వరకు పరుగులు తీసే కుందునదికి చరిత్ర ఉంది. అటు కర్నూలు జిల్లా ఇటు కడప జిల్లాలో భూగర్భజలాల అభివృద్దికి దోహదపడుతోంది. ప్రత్యక్షంగా అందక పోయినా ఎందరో రైతులకు పరోక్షంగా సాగునీరు అందుతోంది. ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి వందలాది ఎకరాలకు సాగునీరు కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద ప్రారంభమయ్యే కుందునది 280 కి.మీ. ప్రయాణించి […]
Continue Reading