దురాశను వదులుకుంటేనే దు:ఖానికి తెర

1,093 Viewsమానసమ్మునందు జ్ఞానవైరాగ్యాలు కుదురుపడగ ఆశ బెదరిపోవు ఆశపోవనంతమొందును దుఃఖమ్ము కాళికాంబ!హంస!కాళికాంబ…….. మనస్సులో జ్ఞానం వైరాగ్యం అనే రెండు భావాలు బాగా కుదురుకున్నాయంటే ఆశ బెదిరిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఆశ మనలోంచి వెళ్ళిపోయిందంటే దుఃఖం నశిస్తుంది. దురాశాపరులకు బ్రహ్మంగారు చేసిన బోధ ఇది. ఆయన యోగి. కనుకనే ఇలా చెప్పగలిగారు. మనిషి ఆశాజీవి. ఆశ మనిషిని నడిపిస్తుంది.  సమాజంలో దుఃఖం ఉంది. అందుకు కోర్కెలు ఉండడమే కారణమని బౌద్ధం చెప్పినట్లు చిన్నప్పుడు చదువుకున్నాం. ఏమైనా మానవజాతి ఆశతోనే […]

Continue Reading