సామాజిక సామరస్యం

396 Viewsమాటలకును మారుమాటలు పల్కుట నోటితీటగాని బాటగాదు వాదముడుగు వాడె నీదరి చేరును కాళికాంబ!హంస!కాళికాంబ…. ఏకారణం చేతనైనాగాని ఇద్దరు వ్యక్తుల మధ్యగానీ రెండు సమూహాల మధ్యగానీ వివాదమేర్పడినప్పుడు విజ్ఞుడు ఎలా ప్రవర్తించాలో బ్రహ్మంగారు ఈపద్యంలో చెప్పారు. వివాదం ఏర్పడినప్పుడు దానిని పరిష్కరించుకోడానికి ప్రజాస్వామిక నాగరిక పద్ధతులుంటాయి.  వాటిమీద విశ్వాసం లేనివాళ్ళు  అవతలివాళ్ళ మీదికి అనాగరికంగా తిట్లకు పూనుకుంటారు. నోటికొచ్చింది మాట్లాడతారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసభ్యంగా మాటలు వదులుతారు. అప్పుడు  అవతలివాళ్ళు ఏమిచేయాలి అన్న ప్రశ్న వస్తుంది. సాధారణంగా […]

Continue Reading