నియోజ‌క‌వ‌ర్గాలు

837 Views2004 ఎన్నిక‌ల నాటికి 11 నియోజ‌క‌వ‌ర్గాలతో ఉన్న జిల్లా నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌తో 2009 ఎన్నిక‌ల నాటికి 10నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్పాటయ్యాయి, బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం 7మండ‌లాలు, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం 6మండ‌లాలు, క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గం ఒక మండ‌లం, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గం 5మండ‌లాలు, రాయ‌చోటి 6 మండ‌లాలు, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం 7మండ‌లాలు, కమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం 6మండ‌లాలు, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం 6 మండ‌లాలు, ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం 2 మండ‌లాలు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం 5 మండ‌లాల‌తో ఏర్పాటు చేశారు. బ‌ద్వేలు నియోజకవర్గం బద్వేలు గోపవరం […]

Continue Reading