కష్టజీవులు వర్ధిల్లాలి

1,314 Viewsస్వార్థపరత పెంచి పరసౌఖ్యములద్రుంచి తనకు గలుగుదాన తనియలేక లోకములను మ్రింగ లోనెంచు నీచుండు కాళికాంబ!హంస!కాళికాంబ.. నీచమానవుడు ఎలా ఉంటాడో ఏమి చేస్తాడో బ్రహ్మంగారు ఈ పద్యంలో  చెప్పారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పారు.  నీచుడు స్వార్థాన్ని పెంచుకుంటాడు. తన సుఖం కోసం ఇతరుల సౌఖ్యాలను నాశనం చేస్తాడు. తనకు ఉన్నదానితో తృప్తిపడకుండా లోకాలనే మింగాలని ఆలోచిస్తాడు అన్నారు బ్రహ్మంగారు. స్వార్థం స్వ అర్థం అంటే నాప్రయోజనం అని అర్థం. ఆపదానికి ఇది అనుకూలార్థం. ఇది […]

Continue Reading