మహానాడును తలదన్నేలా మినీ మహానాడు

427 Viewsమైదుకూరులో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.   మహానాడును తలదన్నేలా మినీ మహానాడును నిర్వహించనున్నారు. నియోజకవర్గం నుంచి  దాదాపు నాలుగువేల మంది కార్యకర్తలు పాల్గొంటారనే ఆలోచనతో స్థానిక తెలుగుగంగ కాలనీలో ఏర్పాట్లు చేశారు. భారీ వేదికతోపాటు కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా చలువ పందిర్లు వేశారు. కాలనీలో వేదిక ఏర్పాటు చేస్తున్న ప్రాంతంతోపాటు పోరుమామిళ్ల, బద్వేలు రోడ్లలో పార్టీ పతాకాలతో పసుపు మయం చేశారు.  పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పార్టీ […]

Continue Reading