ysrkadapa

Tag : పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి

ప్రాజెక్టులు

బ్రహ్మంసాగర్‌ జలాశయం

admin
1,743 Views17.735 టీఎంసీల సామర్థ్యంతో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరును నిర్మించారు. ఇందుకు రూ.7466.09లక్షలు ఖర్చు చేశారు. 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 111.46కి.మీ పొడవు కలిగిన ఎడమ కాల్వ ద్వారా బ్రహ్మంగారిమఠం, బి.కోడూరు,...

భక్తి లేకుండా జ్ఞాన ఫలం లభించదు

admin
493 Views“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ!” నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే...

కొంపలు కూల్చే కులం

admin
1,406 Views“కులమనేటి తెగులు కొంపలు గూల్చును చలమనేటి తెగులు చావుతెచ్చు? కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ!హంస!కాళికాంబ!” కులం అనే రోగం కొంపలు కూలుస్తుంది. నిలకడలేని తనం అనేరోగం చావును తెస్తుంది. ఈరెంటినీ...

నిర్భాగ్యులు

admin
504 Views నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను బొందకాంక్షింతురు కాళికాంబ!హంస! కాళికాంబ! ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి  దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో...

మ్రొక్కులతో బతుకు చక్కబడదు

admin
522 Viewsసాటిమానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళుగట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ!హంస!కాళికాంబ. బాధలలో పేదరికంలో ఉన్న సాటి మనిషికి  సహాయం  చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుడులు కట్టడం వల్ల  వాటికి మొక్కడం...

మనసు శుద్ధి

admin
559 Viewsమనసు శుద్ధమతె మరి దండమేటికి మనసు శుద్ధమైతె మంచిదనుట మంచిచెడ్డ లెల్ల మానసంబేకద కాళికాంబ!హంస!కాళికాంబ మనసు శుభ్రంగా ఉంటే ఏశిక్షవేసే అవసరం ఉండదు. మనసును నిష్కల్మషంగా పెట్టుకుంటే అంతా మంచేజరుగు తుంది. మంచైనా...

సజ్జనుడు-దుర్జనుడు

admin
1,457 Viewsసర్వదేవతలను సర్వమతాలను సమముగా జూచు సజ్జనుండు దుర్జనుండు లాతి దోషమ్ములను నెంచు కాళికాంబ!హంస!కాళికాంబ మంచిమనిషి అందరు దేవుళ్ళను అన్నిమతాలను సమానంగా తెలుసుకుంటాడు. చెడ్డమనిషి వాటిలో దోషాలు లెక్కబెడతాడు. వీరబ్రహ్మంగారు భారతదేశంలో అనేక దేవతారాధన...

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు

admin
1,031 Viewsవెలదులకును వేదవిద్యాధికారమ్ము లేదటంచు బ్రహ్మలిఖితమంచు నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను కాళికాంబ!హంస!కాళికాంబ! ప్రాచీన, మధ్యయుగాలలో స్త్రీలకు చదువు కునే అర్హత లేకుండా చేసిన దుర్మార్గం మీద ఈపద్యంలో వీరబ్రహ్మంగారు విమర్శ పెట్టారు. స్త్రీలకు...

దుష్టులు గురువులా?

admin
1,463 Viewsచీకుమబ్బులోన జీరాడు జీవికి చొక్కమైనదారి చూపువాడె గురుడుగాని గుండగొయ్యలు గురువులా కాళికాంబ!హంస!కాళికాంబ కటికచీకట్లో దిక్కుతెలియక తిరుగుతున్న మనిషికి సరైనదారి చూపించేవాడు గురువు గానీ దుష్టులు గురువులా? బ్రహ్మంగారి కవిత్వం గురు సంప్రదాయానికి చెందినది....

వినయం వల్లే చదువు

admin
1,638 Viewsచదువకొన్నఫలము కుదరైన వినయమ్ము వినయఫలము వేదవేది యగుట వేదవేదిఫలము విశ్వమ్ము తానౌట కాళికాంబ!హంస!కాళికాంబ చదువు వలన ఫలితం మనిషిలో వినయం కలగడం,  వినయం వలన ఫలితం వేదవేది కావడం,  వేదవేది కావడం వలన...

యోగికి గుణం ముఖ్యం

admin
1,419 Viewsస్నానమందు లేదు పానమందును లేదు మంత్రతంత్రములను మహిమలేదు గుణము కుదిరెనేని ఘనయోగి తానౌను కాళికాంబ!హంస!కాళికాంబ. యోగి కావాలంటే దానికి సంబంధించిన గుణం కుదరాలి. అంతేగానీ స్నానపానాలలో, మంత్రతంత్రాలలో ఏమహిమలూ లేవు అంటున్నారు బ్రహ్మంగారు....

మనుషులున్న సమాజ నిర్మాణం

admin
1,386 Viewsస్వాములనగ ఐహికాముష్మికఫలాల వాంఛచేయనట్టివారు ధరణి లోకవాంఛలకును లోబడ గురుడౌనె కాళికాంబ!హంస!కాళికాంబ. మనదేశంలో ప్రాచీనకాలం నుంచి స్వాములుగా చెలామణి అయ్యేవాళ్ళకు చాలా గౌరవముంది. వాళ్ళు చాలా శక్తులు సిద్ధులు గలవాళ్ళని జనం వాళ్ళకు ఒదిగి...

త త్త్వవేత్తలు ఆదర్శవంతంగా ఉండాలి

admin
447 Viewsజిహ్వరుచులకొరకు  జీవితలక్ష్యమే విడుచువాడు తత్త్వవేత్తకాడు నాల్కగట్టువాడు నారాయణుండౌను కాళికాంబ!హంస!కాళికాంబ….. ఇది తత్త్వవేత్తలని ప్రచారం చేసుకునే తిండిపోతులను గురించి బ్రహ్మంగారు చెప్పినపద్యం. మనషులు రెండురకాలుగా ఉంటారు. బతకడానికి అవసరమైనంత మేర ఆహారం తీసుకునేవాళ్ళు ఒకరకం...

కష్టపడి బతికేవాళ్ళే గొప్పవాళ్ళు

admin
482 Viewsఅష్టమదములున్న అధమాధముండగు కష్టపడెడువాడు ఘనుడు జగతి పరులకూటికాసపడును దౌర్భాగ్యుండు కాంబ!హంస!కాళికాంబ…… అష్టమదములు అంటే అన్నమదం, అర్థమదం, స్త్రీమదం, విద్యామదం, కులమదం, రూపమదం , ఉద్యోగమదం, యౌవనమదం. ఈ ఎనిమిది మదాలు తలకెక్కినవాడు అధములలో...

దురాశను వదులుకుంటేనే దు:ఖానికి తెర

admin
1,375 Viewsమానసమ్మునందు జ్ఞానవైరాగ్యాలు కుదురుపడగ ఆశ బెదరిపోవు ఆశపోవనంతమొందును దుఃఖమ్ము కాళికాంబ!హంస!కాళికాంబ…….. మనస్సులో జ్ఞానం వైరాగ్యం అనే రెండు భావాలు బాగా కుదురుకున్నాయంటే ఆశ బెదిరిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఆశ మనలోంచి వెళ్ళిపోయిందంటే దుఃఖం...

మదం మంచికాదు

admin
486 Viewsచదువు ధనము తపము సౌందర్యము గుణమ్ము కులము గోత్రములను గలుగు మదము మానువారె దురభిమానవర్జితులిల కాళికాంబ!హంస!కాళికాంబ అనేక కారణాలచేత కొందరు చదువుకోగలుగుతారు, కొందరు చదువుకోలేకపోతారు. మొన్నటిదాకా మనదేశంలో విద్య సార్వత్రికం కాదు. కొందరు...
error: Content is protected !!