స్త్రీలను తల్లులుగా భావిస్తేనే

441 Viewsమానినులను తల్లిగా నాత్మనెంచిన సందియమ్ములెల్ల సమసిపోవు సమసిపోవ తాను సర్వేశ్వరుండౌను కాళికాంబ!హంస!కాళికాంబ ప్రాచీన తెలుగు కవులలో స్త్రీకి ఉన్నత స్థానమిచ్చిన కొద్దమంది కవులలో బ్రహ్మంగారు అగ్రేసరులు. జీవితంలోనూ రచనలలోనూ స్త్రీని గౌరవించారు బ్రహ్మంగారు. స్త్రీల మీద నిరంతరం దాడులూ అత్యాచారాలూ హత్యాచారాలూ జరుగుతున్న నేటి సమాజం బ్రహ్మంగారి నుంచి నేర్చుకోవలసినది ఉంది. మాలపల్లి నవలలో తక్కెళ్ళజగ్గడు ధర్మకన్నాలు వేసే సమయంలో స్త్రీలూ వృద్ధులూ చిన్నపిల్లలజోలికి వెళ్ళవద్దని తన సైన్యానికి సూచించాడు. ఆమాత్రం నీతికూడా కరువైపోయిన స్థితికి […]

Continue Reading