బొమ్ము రామారెడ్డి

639 Viewsబొమ్ము రామారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన రామారెడ్డి మ‌హాత్మాగాంధి సిద్ధాంతాల‌ను పాటించి ఆద‌ర్శంగా నిలిచిన జిల్లాలోని రాజ‌కీయ నాయ‌కుల‌లో ఒక‌రు. ఖ‌ద్దరు దుస్తులు ధ‌రించారు. వంట త‌యారీ నుంచి వ‌డ్డించేదాకా ద‌ళితుల‌ను ఏర్పాటు చేసుకుని హ‌రిజ‌నోద్ధర‌ణ‌కు పాటుప‌డ్డారు. ఉప్పు స‌త్యాగ్రహంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమార్తెకు క‌స్తూరిబా, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే సంద‌ర్భంలో జ‌న్మించిన కుమారుడికి గాంధి మోహ‌న్‌రెడ్డి పేర్లు పెట్టి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. క‌డ‌ప గ‌డ‌ప నుంచి మ‌హాత్మాగాంధి […]

Continue Reading