మైదుకూరు పురపాలక ఛైర్మన్‌గా మాచనూరు చంద్ర
53 Viewsమైదుకూరు పురపాలక ఛైర్మన్‌గా వైకాపాకు చెందిన మాచనూరు చంద్ర ఎన్నికయ్యారు. సాయినాథపురం తొమ్మిదో వార్డు నుంచి ఎన్నికైన చంద్రను ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ కోసం నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్‌గా తొమ్మిదో వార్డు సభ్యుడు షేక్ మహబూబ్ షరీఫ్‌ను ఎన్నుకున్నారు. చంద్ర తెదేపా హయాంలో మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Continue Reading