పెత్తనంలేని సమాజం

1,122 Views పాచిపీనుగైన బలవంతుడైనను భీరువైన లేక ధీరుడైన పెత్తనమ్ము చేయ తత్తరించు జనుండు కాళికాంబ!హంస!కాళికాంబ….. బలహీనుడైనా బలవంతుడైనా భయస్తుడైనా ధైర్యశాలి అయినా మనిషి పెత్తనం చేయడానికి తొందరపడుతూ ఉంటాడు. మనసమాజం పురుషస్వామ్య వర్ణ వర్గ సమాజంగా చాలా ఏళ్ళక్రితమే మారింది. రాచరిక వ్యవస్థ దీనిని కాపాడడానికే కృషి చేసింది. పోనీ ఆవ్యవస్థ అంటే పురుషస్వామ్య వర్ణ వర్గ వ్యవస్థ ప్రజలంతా సమాన సౌకర్యాలతో సమాన గౌరవంతో బతికిన సమాజమా అంటే కాదు.  ఎక్కడికక్కడ అసమానత వివక్ష […]

Continue Reading