యోగికి గుణం ముఖ్యం

1,141 Viewsస్నానమందు లేదు పానమందును లేదు మంత్రతంత్రములను మహిమలేదు గుణము కుదిరెనేని ఘనయోగి తానౌను కాళికాంబ!హంస!కాళికాంబ. యోగి కావాలంటే దానికి సంబంధించిన గుణం కుదరాలి. అంతేగానీ స్నానపానాలలో, మంత్రతంత్రాలలో ఏమహిమలూ లేవు అంటున్నారు బ్రహ్మంగారు. యోగికి బాహ్య విషయాలు ముఖ్యంకాదు. గుణం ముఖ్యం. యోగి గుణం అంటే ఆడంబరాలతో సంబంధంలేని చింతన, నిరాడంబరమైన ఆచరణ, మనుషులపైన నిష్కల్మషమైన ప్రేమ, సమాజ పరివర్తనా దృష్టి , స్వార్థరాహిత్యం వంటి లక్షణాల సమూహం. వీటిని వదిలేసి మంత్రాలు తంత్రాలు విచిత్రవేషాలు […]

Continue Reading