కుల నిర్మూలనోద్యమానికి బ్రహ్మంగారు ములుగర్ర

407 Viewsకులము గోత్రమంచు కూసెడి మలపల కర్మఫలము ముందు కట్టికుడుపు బ్రహ్మమందగలరు వర్ణాదలను వీడ కాళికాంబ!హంస !కాళికాంబ కులం గోత్రం అని కూసే మలపలు అంటే వదరబోతులను వాళ్ళు చేసే అసాంఘికవాదం భవిష్యత్తులో  కట్టికుడుపుతుంది. వర్ణపిచ్చిని వదలిపెట్టితే వాళ్ళు బ్రహ్మను అందుకోగలరు. బ్రహ్మంగారు భారతీయులను విడదీసి ఇంకా చెప్పాలంటే చీల్చి దేశాన్ని బలహీనపరచిన విచ్ఛిన్నకర శక్తులమీద తన కవిత్వంలో విమర్శ పెట్టారు. కులవ్యవస్థ వల్ల మనదేశం   నష్టపోయిందేమిటో ఆయన గుర్తించారు. మొదట్లో శ్రమవిభజన రూపంలో మొదలై క్రమంగా […]

Continue Reading