వెలిగ‌ల్లు

వెలిగ‌ల్లు

1,553 Viewsరాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలోని గాలివీడు, ల‌క్కిరెడ్డిప‌ల్లె, రామాపురం మండ‌లాల్లోని 24వేల ఎక‌రాల‌కు సాగునీరు, 18గ్రామాల‌కు తాగునీరు అందించే ఉద్ధేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో వెలిగ‌ల్లు ప‌థ‌కం రూపుదిద్దుకుంది. ప‌థ‌కం పూర్తి చేసేందుకు రూ. 246కోట్లు వ్యయం చేశారు. 2003లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెలిగ‌ల్లు కోసం రూ. 16.5 కోట్లు వ్యయం చేసి ఎర్త్‌డ్యాం ప‌నుల‌ను పూర్తి చేసింది. 2004లో అధికారంలోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి వెలిగ‌ల్లు ప్రాజ‌క్టును జ‌ల‌య‌జ్ఞం కింద చేర్చి రూ. 236కోట్లతో ప‌నులు […]

Continue Reading