సజ్జనుడు-దుర్జనుడు

1,076 Viewsసర్వదేవతలను సర్వమతాలను సమముగా జూచు సజ్జనుండు దుర్జనుండు లాతి దోషమ్ములను నెంచు కాళికాంబ!హంస!కాళికాంబ మంచిమనిషి అందరు దేవుళ్ళను అన్నిమతాలను సమానంగా తెలుసుకుంటాడు. చెడ్డమనిషి వాటిలో దోషాలు లెక్కబెడతాడు. వీరబ్రహ్మంగారు భారతదేశంలో అనేక దేవతారాధన వ్యవస్థ, అది సృష్టించే సామాజిక సంఘర్షణ, అనేక మతవ్యవస్థ అది సృష్టించే ఉత్పాతం…వీటిని జాగ్రత్తగా పరిశీలించారు. మతాలూ దేవతారాధనలూ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. దీనివల్ల మనుషుల మధ్య చీలికలూ గొడవలూ జరుగుతున్నాయి. వీటిచుట్టు స్వార్థపరులు చేరి వత్తిని ఎగదోసి పబ్బంగడుపుకోవడమూ ఆయన […]

Continue Reading