ఐక్యమత్యంగా బతకాలి

377 Viewsసర్వమతములందు సారమ్ము గ్రహియించి ఐకమత్యమార్గ మనుసరించి క్రించుదనము మాని ప్రేమించుకొనమేలు కాళికాంబ!హంస!కాళికాంబ…. ఇటీవల సామాజిక మాధ్యమాలలో  విభిన్నకులాలవాళ్ళు తమ కులాల గొప్పతనాల్ని గురించి సభలుపెట్టి పూనకం వచ్చినట్లు చెప్పుకున్నారు. మతవాదులైతే తమమతాల గొప్పదనాల్ని చెప్పుకోవడమే కాదు ఎదురుమతాల్ని తీసిపారేస్తూ మట్లాడారు. ఎవరు దేనిద్వారా లాభం పొందుతారో వారు దానిని పొగడడం సహజం. తాము లాభం పొందిన దానికి భిన్నమైన వాటిని నిందించడమూ సహజం. ఈ పొగడ్త తెగడ్తల మధ్య సమాజం ఏమౌతుందో వీళ్ళు ఆలోచించడం లేదు. […]

Continue Reading