మనుషులున్న సమాజ నిర్మాణం

1,041 Viewsస్వాములనగ ఐహికాముష్మికఫలాల వాంఛచేయనట్టివారు ధరణి లోకవాంఛలకును లోబడ గురుడౌనె కాళికాంబ!హంస!కాళికాంబ. మనదేశంలో ప్రాచీనకాలం నుంచి స్వాములుగా చెలామణి అయ్యేవాళ్ళకు చాలా గౌరవముంది. వాళ్ళు చాలా శక్తులు సిద్ధులు గలవాళ్ళని జనం వాళ్ళకు ఒదిగి ఉండాలని వాళ్ళను ఎదిరిస్తే కష్టాలు వస్తాయని జనం భావిస్తారు. ప్రచారం కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళను గురువులుగా జనం పూజిస్తారు. వాళ్ళకు విధేయత ప్రకటిస్తారు. అయితే వాళ్ళలో చాలామంది అంత విధేయతకు గౌరవానికి అర్హులుగా కనిపించరు. అందుకు కారణం వాళ్ళే. వాళ్ళు […]

Continue Reading