సాయిప్రతాప్‌

416 Viewsరాజంపేట పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయిప్రతాప్‌కు ఎదురే లేకుండా పోయింది. 1989 నుంచి 2009 వ‌ర‌కు ఏడుసార్లు పోటీ చేసిన సాయిప్రతాప్ ఆరుసార్లు గెలుపొందారు. 1985-89 మ‌ధ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యత‌లు నిర్వహించిన సాయిప్రతాప్ 1989లో జ‌రిగిన 9వ లోక్‌స‌భ‌తో ఎన్నిక‌ల రంగంలోకి ప్రవేశించి గెలుపొందారు. ఆత‌ర్వాత 1991లో జ‌రిగిన ప‌ద‌వ లోక్‌స‌భ, 1996లో జ‌రిగిన 11వ లోక్‌స‌భ, 1998లో జ‌రిగిన 12వ‌లోక్‌స‌భకు పోటీ చేసి గెలుపొంది వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Continue Reading