మౌళిక సదుపాయాల పనులు వేగవంతం : జేసి గౌతమి
191 Viewsగండికోట నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా చేపట్టిన మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ) గౌతమి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రగుడి, చామలూరు, తాళ్ల ప్రొద్దుటూరులో పర్యటించి పర్యటించిన జేసీ కొత్త ఆర్అండ్ఆర్ లేఅవుట్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్ణీత కాలపరిమితి ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్తులతో చర్చించారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డిఓ నాగన్న, ఎస్.డి.సి ముద్దనూర్ శ్రీనివాస్ తదితరులు […]
Continue Reading