బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు

106 Viewsబద్వేలు ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 90533ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అభ్యర్థి సుధకు 1,12,211 ఓట్లు లభించగా, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌కు 2,1678ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎం కమలమ్మకు 6,235 ఓట్లు లభించాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను బరిలోకి దింపగా ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకోగా ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ […]

Continue Reading

బద్వేలు ఉప ఎన్నికల బరిలో 15మంది పోటీ

78 Viewsబద్వేల్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 15మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం తేదేపా, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ జరగనుంది. అభ్యర్థి పార్టీ డి.సుధ వైకాపా పి.ఎం.కమలమ్మ కాంగ్రెస్‌ పి.సురేష్‌ భాజపా ఎస్‌.వెంకటేశ్వర్లు నవరంగ్‌ కాంగ్రెస్‌ ఎస్‌.సుదర్శనం జన సహాయక శక్తి ఎస్‌.పెద్దచెన్నయ్య మనపార్టీ ఒ.ఓబులేసు తెలుగుజనతా జి.రమేష్‌కుమార్‌ నవతరం ఎస్‌.మనోహర్‌ మహాజన రాజ్యం పి.నాగరాజు ఇండియా ప్రజాబంధు టి.హరిప్రసాద్‌ స్వతంత్ర జె.రాజేష్‌ స్వతంత్ర […]

Continue Reading