బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు

103 Viewsబద్వేలు ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 90533ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అభ్యర్థి సుధకు 1,12,211 ఓట్లు లభించగా, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌కు 2,1678ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎం కమలమ్మకు 6,235 ఓట్లు లభించాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను బరిలోకి దింపగా ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకోగా ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ […]

Continue Reading