బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు

106 Viewsబద్వేలు ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 90533ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అభ్యర్థి సుధకు 1,12,211 ఓట్లు లభించగా, భాజపా అభ్యర్థి పనతల సురేష్‌కు 2,1678ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎం కమలమ్మకు 6,235 ఓట్లు లభించాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను బరిలోకి దింపగా ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకోగా ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ […]

Continue Reading
ysrkadapa

కడప జిల్లా ఎన్నికల ఫలితాలు

649 Views2014 కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గానికే పరిమితమైంది. మిగిలిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయబావుటా ఎగుర వేసింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేల లింగారెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. బద్వేలు మొత్తం ఓట్లు : 2,13,176 చెల్లిన ఓట్లు : […]

Continue Reading