డీఎల్‌తో భాజపా నాయకుడి భేటీ

61 Viewsమాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డితో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వైకాపా పాలన, మంత్రుల తీరుపై డీఎల్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భాజపా నాయకుడు కలవడం చర్చనీయాంశమైంది.

Continue Reading