శివయే సృష్టికి మూలం

393 Viewsశివుడు శక్తిగూడి సృష్టికార్యమొనర్చు శివను వీడ సృష్టి చేయలేడు శివునికంటె శివయె సృష్టికి మూలమ్ము కాళికాంబ! హంస!కాళికాంబ! శివుడు శక్తితో కలసి సృష్టికార్యం నిర్వహిస్తాడు. శివను వదిలి ఆయన ఆపని చేయలేడు. అందువల్ల శివుని కన్నా శివయే సృష్టికి మూలం. శివుడు అంటేఅందరికీ తెలుసు. శివ అన్నా శక్తి అన్నా పార్వతి. శివపార్వతులు పౌరాణిక దంపతులు. ఈజంటను  ఉపయోగించుకొని బ్రహ్మంగారు  సమాజంలో స్త్రీప్రాధాన్యాన్ని చెప్పారు. పురాణాలు ప్రకృతి పురుషుల సమాగమం వల్ల సృష్టి విస్తరించిందని చెబుతాయి. […]

Continue Reading