మ్రొక్కులతో బతుకు చక్కబడదు

425 Viewsసాటిమానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళుగట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ!హంస!కాళికాంబ. బాధలలో పేదరికంలో ఉన్న సాటి మనిషికి  సహాయం  చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుడులు కట్టడం వల్ల  వాటికి మొక్కడం వల్ల మానవ జీవితం చక్కపడదు. మానవుని భౌతిక సమస్యలకు మతం దగ్గర పరిష్కారం లేదు. మానవ సమస్యలకు భౌతిక సమాజంలోనే పరిష్కారాలుంటాయి. వాటిని గుర్తించాలి. అంతేకానీ మనుషుల బాధలను పరిష్కరించేపనిని వదిలేసి, గుడులు కట్టించి రాళ్ళతో విగ్రహాలు చేసి వాటిని గుడులలో […]

Continue Reading