కుందూనది

కుందూనది

1,123 Views కుందూనదిని కుముద్వతి అని పిలిచేవారు. కృష్ణాబేసిన్ నుంచి పెన్నాబేసిన్ వరకు ప‌రుగులు తీసే కుందున‌దికి  చ‌రిత్ర ఉంది. అటు క‌ర్నూలు జిల్లా ఇటు క‌డ‌ప జిల్లాలో భూగర్భజలాల అభివృద్దికి దోహ‌ద‌ప‌డుతోంది. ప్రత్యక్షంగా అందక పోయినా ఎంద‌రో రైతుల‌కు ప‌రోక్షంగా సాగునీరు అందుతోంది.  ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను  ఏర్పాటు చేసి వందలాది ఎకరాలకు సాగునీరు కల్పిస్తున్నారు.   క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఓర్వకల్లు మండ‌లం ఉప్పలపాడు గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మయ్యే కుందున‌ది 280 కి.మీ. ప్రయాణించి […]

Continue Reading

వీరభద్ర స్వామి

914 Viewsకాలజ్ఞాన కర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా శిల్పించి, ప్రతిష్ఠించిన శ్రీ వీరభద్ర స్వామి క్షేత్రం చాపాడు మండలం అల్లాడుపల్లెలో విరాజిల్లుతోంది. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి సేవలో తరిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే దారిలోని ఆలయం మైదుకూరుకు 6 కి.మీ, ప్రొద్దుటూరికి 14 కి.మీ. దూరంలో ఉంది. స్వామివారి ఆవిర్భావం : క్రీ. శ . 1608- క్రీ. శ […]

Continue Reading