చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
737 Views అటలకపై చెదలుపడుతున్న తాళపత్ర గ్రంధాలను వెలుగులోకి తెచ్చేందుకు జీవితాన్నే ధారపోసిన హనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆంగ్లేయుడుగా ఉండి తెలుగు సాహిత్యమునకు విశేష కృషి చేసిన భాషోద్ధారకుడు మన బ్రౌన్. తెలుగు-ఆంగ్లం, ఆంగ్లం-తెలుగు నిఘంటువులు, ఆంధ్రేతరులు తెలుగు సులభంగా నేర్చుకోవడానికి నవ్యాంధ్ర వ్యాకరణం, వాచక రచన చేశారు. సాధురేపము, శకట రేఫముల తెలుగులిపిని సంస్కరించి వర్ణమాలను సరిదిద్ధారు. వేమన పద్యాలను ఆంగ్లానువాదం చేసి తెలుగు దీప్తిని ప్రపంచ వ్యాప్తితం చేసి తెలుగుభాషామతల్లి సేవలో తరించారు. […]
Continue Reading