డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

డి.ఎల్‌. రవీంద్రారెడ్డి

528 Viewsడి.ఎల్‌. రవీంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి.  అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించారు.  త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని అభివర్ణించక తప్పదు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించినా తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్లే అయ్యి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో […]

Continue Reading