మౌళిక సదుపాయాల పనులు వేగవంతం : జేసి గౌతమి

330 Viewsగండికోట నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా చేపట్టిన మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ) గౌతమి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రగుడి, చామలూరు, తాళ్ల ప్రొద్దుటూరులో పర్యటించి పర్యటించిన జేసీ కొత్త ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్‌లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్ణీత కాలపరిమితి ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్తులతో చర్చించారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్‌డిఓ నాగన్న, ఎస్‌.డి.సి ముద్దనూర్‌ శ్రీనివాస్ తదితరులు […]

Continue Reading
gadikota srikanth reddy

గడికోట శ్రీకాంత్‌రెడ్డి

381 Viewsగడికోట శ్రీకాంత్‌రెడ్డిది రాజకీయ వారసత్వమే. నియోజకవర్గాల పునర్విభజన జరగ ముందు 2004 ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందిన గడికోట మోహన్‌రెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనతో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడంతో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి 2009లో తెదేపా అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడపై పోటీ చేసి 14832 ఓట్ల ఆధిక్యత సాధించారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో తెదేపా అభ్యర్థి సుగ‌వాసి సుబ్రమ‌ణ్యంపై పోటీ చేసి 56,891 ఆధిక్యత పొందారు.  రాష్ట్రంలో 18 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు […]

Continue Reading