ఆదినారాయణరెడ్డి

391 Viewsఆదినారాయణరెడ్డి స్వస్థలం జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి. తండ్రి సుబ్బరామిరెడ్డి, తల్లి సుబ్బమ్మ. భార్య అరుణ. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాన్పూర్‌ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆదినారాయణరెడ్డి పర్లపాడులోని డిగ్రీ కళాశాలలో కొంత కాలం రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు. 1993 నుంచి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అనుచరుడిగా  ఉన్న ఆది కాంగ్రెస్‌ పార్టీ తరపున 2004లో పోటీ చేసి విజయం సాధించారు. 2009లోనూ విజయబావుటా ఎగురవేశారు. 2014లో వైకాపా తరపున పోటీ చేసి విజయం […]

Continue Reading
ysrkadapa

కడప జిల్లా ఎన్నికల ఫలితాలు

609 Views2014 కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గానికే పరిమితమైంది. మిగిలిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయబావుటా ఎగుర వేసింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేల లింగారెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. బద్వేలు మొత్తం ఓట్లు : 2,13,176 చెల్లిన ఓట్లు : […]

Continue Reading