లలితకళల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూముల పరిశీలన

425 Viewsకడప నగర సమీప చిన్నచౌకు ప్రాంత చలమారెడ్డిపల్లె సమీప కొండగుట్ట ప్రాంతంలో రాష్ట్రస్థాయి లలితకళల యూనివర్సిటీ (స్టేట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ) ఏర్పాటుకు శనివారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేశారు. దాదాపు 134 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. చిన్నచౌకు పరిధిలో 94 ఎకరాలు, సిద్ధవటం మండలానికి సంబంధించి 40 ఎకరాలు కలవడం జరుగుతోంది. కొండ గుట్ట పైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ… చుట్టూ పచ్చదనం […]

Continue Reading