ఎమ్మెల్యే చైతన్యయాత్ర

389 Viewsజగనన్న పాదయాత్ర పూర్తి చేసుకుని మూడేళ్లైన సందర్భంగా మైదుకూరు పురపాలికలో శాసన సభ్యుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి చైతన్య యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సంక్షేమ పథకాల అమలును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమస్యలపపై ఆరా తీశారు. యాత్రలో వైకాపా నాయకులు మాచనూరు చంద్ర, పట్టణ అధ్యక్షుడు లింగన్న, సిండికేట్ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, వైకాపా నాయకులు రాయుడు, గోశెట్టి లక్ష్మయ్య, ఆరో వార్డు షరీఫ్, 12వ వార్డు షరీఫ్, మాజీ mptc ఏ వి […]

Continue Reading