ఎమ్మెల్యే చైతన్యయాత్ర

247 Viewsజగనన్న పాదయాత్ర పూర్తి చేసుకుని మూడేళ్లైన సందర్భంగా మైదుకూరు పురపాలికలో శాసన సభ్యుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి చైతన్య యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సంక్షేమ పథకాల అమలును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమస్యలపపై ఆరా తీశారు. యాత్రలో వైకాపా నాయకులు మాచనూరు చంద్ర, పట్టణ అధ్యక్షుడు లింగన్న, సిండికేట్ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, వైకాపా నాయకులు రాయుడు, గోశెట్టి లక్ష్మయ్య, ఆరో వార్డు షరీఫ్, 12వ వార్డు షరీఫ్, మాజీ mptc ఏ వి […]

Continue Reading

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

251 Viewsదివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని… సెప్టెంబర్ 1, 2 తేదీలలో జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను, కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో ఎస్పీ అన్బురాజన్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ […]

Continue Reading

ఎల్లంపల్లె శిలా శాసనం

730 Views మైదుకూరు సమీప ఎల్లంపల్లె గగ్గితిప్ప వద్ద లభ్యమైన శిలా శాసనం క్రీ.శ. 1428నాటి శాసనసంగా భారత పురావస్తు సర్వేరక్షణ అధికారులు తేల్చారు. నవంబరు 21న గగ్గితిప్ప వద్దకు చేరుకున్న భారత పురావస్తు, రాష్ట్ర పురావస్తు అధికారులు శాసన నమూనా సేకరించారు. పరిశోదన అనంతరం శాసనంలోని వివరాలను సర్వేక్షణ శాసన విభాగ అధికారి మునిరత్నం వెల్లడించారు. ఇదీ చరిత్ర విజయనగర సామ్రాజ్యాన్ని 15వ శతాబ్ధంలో రెండో దేవరాయులు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతుడైన సంబెట పిన్నయ్య […]

Continue Reading