27 నుంచి పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

232 Viewsఈ నెల 27 నుంచి 2021 జనవరి 1వరకు అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను కోవిడ్-19 ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. శనివారం స్థానిక అమీన్ పీర్ దర్గాలోని ముషాయిరా హాల్లో ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై.. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసేనితో కలిసి సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి 400 ఏళ్ల చారిత్రక ప్రఖ్యాతిగాంచిన కడప […]

Continue Reading