మనసు శుద్ధి

431 Viewsమనసు శుద్ధమతె మరి దండమేటికి మనసు శుద్ధమైతె మంచిదనుట మంచిచెడ్డ లెల్ల మానసంబేకద కాళికాంబ!హంస!కాళికాంబ మనసు శుభ్రంగా ఉంటే ఏశిక్షవేసే అవసరం ఉండదు. మనసును నిష్కల్మషంగా పెట్టుకుంటే అంతా మంచేజరుగు తుంది. మంచైనా చెడ్డైనా అంతా మనసేకదా.  బ్రహ్మంగారు ఎన్నో తాత్విక సామాజికాంశాలు చెప్పారు.  అలాగే అన్నిటికీ శరీరమే నిలయం అని చెప్పారు. అలాగే ఆయన మనస్సును గురించికూడా కొన్ని టద్యాలు రాశారు.  ఒక మనిషి మంచివాడో చెడ్డవాడో కావడానికి సామాజిక కారణాలుంటాయి. వ్యక్తిగత కారణాలుకూడా […]

Continue Reading