ఎన్నికలు జరిగితే మేలు : మంత్రి ఆది

425 Viewsజిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని పశుసంవర్థక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.  ఈలోగా ఎన్నికల ఫలితం వస్తే ఎక్కడెక్కడ సమస్యలు ఉండాయో తెలిసిపోతుందని, ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనులు జరుగుతున్నాయన్నారు.  తితిదే పాలకమండలి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన మైదుకూరులో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి 13రోజులు చేసినా ఆయన్ను నమ్మి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఉప ఎన్నికల్లో మంచి […]

Continue Reading