వీరభద్ర స్వామి

982 Viewsకాలజ్ఞాన కర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా శిల్పించి, ప్రతిష్ఠించిన శ్రీ వీరభద్ర స్వామి క్షేత్రం చాపాడు మండలం అల్లాడుపల్లెలో విరాజిల్లుతోంది. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి సేవలో తరిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే దారిలోని ఆలయం మైదుకూరుకు 6 కి.మీ, ప్రొద్దుటూరికి 14 కి.మీ. దూరంలో ఉంది. స్వామివారి ఆవిర్భావం : క్రీ. శ . 1608- క్రీ. శ […]

Continue Reading