sannpu reddy

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

861 Viewsవ్యవ‌సాయ కుటుంబంలో జ‌న్మించిన స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి గ్రామీణ వాతావ‌ర‌ణం, రైతుల ఈతిబాధ‌లు స‌మాజ పోక‌డ‌ల‌ను ఇతివృత్తంగా చేసుకుని ర‌చ‌నా వ్యాసంగాన్ని చేస్తున్నారు. త‌ర‌త‌రాలుగా న‌మ్ముకున్న వ్యవ‌సాయ రంగాన్ని ఎలా వ‌ద‌లుకోవాలి. మ‌రో వృత్తిలో ఎలా రాణించాల‌నే ఆలోచ‌న‌లో రైతాంగం ఆలోచిస్తోంది. బాధాక‌ర‌మైనా క‌ఠోర వాస్తవాన్ని తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో ర‌చ‌న‌లు చేస్తున్నారు స‌న్నపురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి. పేరు: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుట్టిన‌తేది: 1963 ఫిబ్రవరి 16 చదువు: బీఎస్సీ, బీఈడీ వృత్తి: 1989 నుంచి పాఠశాల ఉపాధ్యాయునిగా త‌ల్లిదండ్రులు: […]

Continue Reading